1000+ స్క్రీన్స్ లో “క్రాక్ “

Ravi Teja Krack Movie To Release In 1000 Screens Worldwide,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Krack,Krack Movie,Krack Telugu Movie,Krack Movie Latest News,Mass Maharaja Ravi Teja Krack Movie To Release In 1000 Screens Worldwide,Ravi Teja Krack Telugu Movie To Release In 1000 Screens Worldwide,Ravi Teja Krack To Release In 1000 Screens Worldwide,#Krack,Krack Movie To Release In 1000 Plus Screens,Krack Telugu Movie To Release In 1000 Plus Screens Worldwide

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“క్రాక్ ” మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తుంది. “క్రాక్ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (6 వ తేదీ )హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. 9 నెలల తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న మొదటి చిత్రం గా “క్రాక్ ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. “క్రాక్ ” మూవీ 1000+ స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. హీరో రవితేజ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ మూవీ గా నిలిచింది. సూపర్ హిట్
“డాన్ శీను “, “బలుపు “మూవీస్ తరువాత దర్శకుడు గోపీచంద్ , హీరో రవితేజ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన “క్రాక్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 11 =