న్యూ ఇయర్ సమంత న్యూ హాబీ

Actress Samantha Akkineni Takes Up A New Hobby For New Year,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Heroine Samantha Akkineni,Samantha Akkineni Latest News,Samantha Akkineni New Movie News,Samantha Akkineni Next Project News,Samantha Akkineni Latest Film Updates,Samantha Akkineni Takes Up A New Hobby For New Year,Samantha Akkineni New Hobby

స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం , ఫిట్ నెస్ లకు అధిక ప్రాధాన్యత నిస్తున్న విషయం తెలిసిందే. వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ , గార్డెనింగ్ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ లతో సమంత ఫొటో షూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. “కాతువాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్న సమంత, నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందనున్న హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రిస్మస్ పండగ ను కుటుంబ సభ్యులు , స్నేహితులతో సెలబ్రేట్ చేసుకున్న సమంత , న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను తన హబ్బీ నాగచైతన్య , స్నేహితులతో గోవా లో జరుపుకున్నారు. కొత్త సంవత్సరం లో సమంత యానిమల్ ఫ్లో బాడీ వర్కౌట్ ను ప్రారంభించారు. న్యూ ఇయర్ న్యూ హాబీ అంటూ తన యానిమల్ ఫ్లో బాడీ వర్కౌట్ వీడియో ను సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.