కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies 2018

ట్యాగ్ · 2 కథనాలు

Gunturodu Movie Back To Back Comedy Scenes,Gunturodu Back To Back Comedy Scenes,Gunturodu,Gunturodu Full Movie,Gunturodu Comedy Scenes,Telugu FilmNagar,Gunturodu Telugu Movie,Manchu Manoj,Pragya Jaiswal,Rao Ramesh,Rajendra Prasad,Prudhvi Raj,Sampath
సినిమా వార్తలు

మంచు మనోజ్ గుంటూరోడు - బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

ఎస్‌.కె.స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో మంచు మ‌నోజ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగాతెరకెక్కిన సినిమా గుంటూరోడు. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై శ్రీవ‌రుణ్ అట్లూరి నిర్మాత‌గా తెరకెక్కిన సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోటశ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంగీతం DJ శ్రీ వసంత్ అందించగా.. సినిమాటోగ్రఫి సిద్దార్ధరామస్వామి అందించాడు. ఇక ఈ సినిమా అంతగా విజయం దక్కించుకోలేకపోయినా.. కామెడీ మాత్రం బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ మీకోసం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'టచ్ చేసి చూడు' వెన్నెల కిషోర్ కామెడీ సీన్

విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవి తేజ నటించిన చిత్రం టచ్ చేసి చూడు. ఈ సినిమాలో రవి తేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలోను అలాగే రెండు విభిన్నమైన పాత్రల్లోనూ నటించాడు. మంచి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్స్ గా రాశీ ఖన్నా, సీరత్ కపూర్ లు నటించగా KAG లు సంగీతం సమకూర్చారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్-రవితేజ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి కామెడీ సీన్స్ మీకోసం చూసి…

TFN Adminవాట్సాప్

షేర్