న్యూ బిగినింగ్స్ 2021 -పూజాహెగ్డే

Pooja Hegde Shares Her Black and White Picture On Instagram and Titles It As New Beginnings 2021,Pooja Hegde Shares An Alluring Monochrome Photo, Pooja Hegde On Twitter, Pooja Hegde Is All Geared Up For New Beginnings In 2021, Pooja Hegde Shares Glimpse, Monochrome Picture, Pooja Hegde Monochrome Picture, Pooja Hegde On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde New Beginnings In 2021,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde,Pooja Hegde Alluring New Beginnings,Pooja Hegde Latest Photo,Pooja Hegde Black and White Pic

టాలీవుడ్ స్టార్ హీరోల మూవీస్ లో కథానాయికగా నటిస్తూ పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గ రాణిస్తున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ లో పూజాహెగ్డే పాల్గొంటున్నారు. అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే తెలుగు మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే నటించిన “హౌస్ ఫుల్ 4” హిందీ మూవీ ఘనవిజయం సాధించడంతో రెండు బాలీవుడ్ భారీ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా పూజాహెగ్డే న్యూ బిగినింగ్స్ 2021 అంటూ తన బ్లాక్ &వైట్ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 5 =