పోస్టర్స్ తో క్యూరియాసిటీ పెంచుతున్న ‘కె.జి.యఫ్2’ టీం

KGF 2 Movie Team Raises Expectations With New Movie Posters,#KGFChapter2,KGF Chapter 2 Teaser On Jan 8,KGF2,KGF Actor Yash,KGF Chapter 2,Hero Yash,Sanjay Dutt,Actress Srinidhi Shetty,KGF Chapter 2 New Poster,Latest Telugu Movies News,Telugu Film News 2020,Telugu Filmnagar,Tollywood Movie Updates,KGF 2,KGF 2 Movie Poster,KGF 2 Film Poster,KGF Chapter 2 Movie Poster,New KGF 2 Poster,Director Prashanth Neel,#KGF2,KGF 2 Poster,KGF Chapter 2 Will Be Released On January 8 At 10:18am,KGF 2 Teaser,KGF 2 Movie Posters,KGF 2 Movie New Poster Released,KGF 2 Movie New Poster Out

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కె.జి.యఫ్ 2 కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమానుండి టీజర్ ను యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న ఉదయం 10.18 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఇక ఈ నేపథ్యంలో టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ నిన్న యష్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ఈ రోజు మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. 3 డేస్ టు గో అంటూ మొహం కనిపించని ఒక క్యారెక్టర్ పోస్టర్ ను పోస్ట్ చేసి అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా కొద్దిరోజుల క్రితమే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 8 =