గ్లామర్ రోల్స్ కు సిద్ధమే – నివేత పేతురాజ్

Actress Nivetha Pethuraj Gives A Bold Statement About Doing Glamorous Roles,Nivetha Pethuraj,Glamor Roles,Actress Nivetha Pethuraj,Heroine Nivetha Pethuraj,Nivetha Pethuraj Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Nivetha Pethuraj Latest Pics,Actress Nivetha Pethuraj ready For Glamorous Roles,Nivetha Pethuraj Gives A Bold Statement,Nivetha Pethuraj In Glamorous Roles,Glamorous Roles,Heroine Nivetha Pethuraj Ltest Movie Details On Cards,Nivetha Pethuraj Upcoming Movie Details On Cards

సక్సెస్ ఫుల్ “మెంటల్ మదిలో “మూవీ తో తమిళ యాక్ట్రెస్ నివేత పేతురాజ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నివేత అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నివేత ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ తో పాటు “RED “, “విరాటపర్వం ” మూవీస్ లో నటిస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED”మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీల్ కానుంది. ఈ మూవీ లో ముగ్గురు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా నటించిన నివేత మూవీ రిలీజ్ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ హీరోయిన్ నివేత మాట్లాడుతూ .. సంక్రాంతి పండగ తరుణంలో “RED”మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందనీ , ఈ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా నటించాననీ , అమాయకత్వం తో కూడిన పోలీస్ పాత్ర అనీ , నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్నాననీ, టాలీవుడ్ లో తాను నటించిన చిత్రాలన్నీ విజయం సాధించడం తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు పొందడం ఆనందంగా ఉందనీ , కమర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా ననీ , హద్దులు మీరని గ్లామర్ రోల్స్ లో నటించడానికి సిద్ధమే ననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.