పోల్ గేమ్ : యాక్షన్ హీరో గోపీచంద్ బెస్ట్ మూవీ ?

Poll Game: Which Among These Is The Best Movie Of Actor Gopichand,Poll Game,#PollGame,TFN Poll Game,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Telugu Movie Updates,Gopichand,Actor Gopichand,Hero Gopichand,Gopichand Best Movies List,Poll For Gopichand Best Movie,Gopichand Movies List,Gopichand Best Movie,Best Movie Of Gopichand,Hero Gopichand Movies List,Gopichand Latest Film Updates,Gopichand Best Movie,Favorite Movie Of Gopichand,Yagnam,Andhrudu,Ranam,Souryam,Sahasam,Loukyam

యజ్ఞం :ఈతరం ఫిల్మ్స్ బ్యానర్ పై ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “యజ్ఞం ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో గోపీచంద్ తీక్షణ లుక్స్ , బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డైలాగ్ డెలివరీ , కామెడీ టైమింగ్ తో గోపీచంద్ ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆంధ్రుడు : శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై పరుచూరి మురళి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆంధ్రుడు “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో గోపీచంద్ హానెస్ట్ కాప్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను. ఆకట్టుకున్నారు. కామెడీ ట్రాక్ ప్రేక్షకులను అలరించింది.

రణం : ఈ తరం ఫిల్మ్స్ బ్యానర్ పై అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “రణం”మూవీ ఘనవిజయం సాధించి 24 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. ఎక్సలెంట్ డైలాగ్ డెలివరీ , స్క్రీన్ ప్రెజెన్స్ , డ్యాన్స్ లతో గోపీచంద్ ప్రేక్షకులను అలరించారు.

శౌర్యం : భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “శౌర్యం “మూవీ ఘనవిజయం సాధించింది. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ లో గోపీచంద్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కన్నడ , తమిళ భాషలలో రీమేక్ అయ్యి విజయం సాధించింది.

సాహసం : రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎడ్వెంచర్ మూవీ “సాహసం “ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో గోపీచంద్ ఈజ్ తో పెర్ఫార్మ్ చేసి , తన క్యారెక్టర్ కు న్యాయం చేశారు.

లౌక్యం: భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “లౌక్యం” మూవీ ఘనవిజయం సాధించింది. యాక్షన్ , కామెడీ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో గోపీచంద్ ప్రేక్షకులను అలరించారు.

పోల్ గేమ్ : యాక్షన్ హీరో గోపీచంద్ బెస్ట్ మూవీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =