హీరో రానా బర్త్ డే కు అనుష్క విషెస్

Actress Anushka Shetty Sends Out Birthday Wishes To Rana Daggubati On His Birthday

సక్సెస్ ఫుల్ “లీడర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రానా దగ్గుబాటి తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. రానా ప్రస్తుతం “విరాటపర్వం “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న “విరాటపర్వం “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. రానా హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన “అరణ్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రానా బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 14 వ తేదీ సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2”, “రుద్రమదేవి ” మూవీస్ లో రానా , అనుష్క నటించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ అనుష్క , రానా కు బర్త్ డే విషెస్ అందజేశారు. హ్యాపీ బర్త్ డే బ్రో … విరాటపర్వం గురించి ఎదురు చూస్తున్నా అంటూ తామిద్దరి ఫోటోను అనుష్క
ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =