రజనీకాంత్ కు ప్రధాని మోడీ బర్త్ డే విషెస్

Prime Minister Narendra Modi Sends Out Birthday Wishes To Rajinikanth On Twitter

బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న “అపూర్వ రాగంగళ్” తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రజనీకాంత్ , కొన్ని సినిమాలలో నెగటివ్ క్యారెక్టర్స్ లో నటించినా తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని తిరుగు లేని హీరోగా మారారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషల చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పద్మ భూషణ్ , పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు (డిసెంబర్ 12 ) తన 70 వ బర్త్ డే ను జరుపుకుంటున్నారు. తమ అభిమాన హీరో రజనీకాంత్ బర్త్ డే ను అభిమానులు వేడుకగా జరుపుకుంటున్నారు.హీరో రజనీకాంత్ కు సినీ ప్రముఖుల , అభిమానుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ , రజనీకాంత్ కు స్పెషల్ గా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ గారికి బర్త్ డే శుభాకాంక్షలు , దీర్ఘకాలంపాటు ఆరోగ్యం తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − six =