పూజాహెగ్డే సూపర్ బిజీ

Actress Pooja Hegde Gets Busy With Back To Back Movie Offers

సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురం లో .. ” మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ లో నటిస్తున్నారు. టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు అవకాశాలు అందుకుంటూ సూపర్ బిజీగా ఉన్న పూజాహెగ్డే సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూజాహెగ్డే నటించిన “హౌస్ ఫుల్ 4 “మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ ” మూవీస్ లో కథానాయికగా పూజాహెగ్డే ఎంపిక అయ్యారు. స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతో జంటగా నటిస్తున్న పూజాహెగ్డే , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా పలు మూవీస్ తో పూజాహెగ్డే ఒక సంవత్సరానికి పైగా బిజీగా ఉండనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seven =