సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‘కిక్’ శ్యామ్ అన్నదమ్ములుగా నటించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాలను.. వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ పాత్ర కూడా డైరెక్టర్ చాలా వెరైటీ గా డిజైన్ చేసాడని చెప్పొచ్చు. మొదట అసలు ఎలాంటి స్పందన లేకుండా శృతి ఉండే విధానం.. దానిపై అల్లు అర్జున చేసేకామెడీ బలే ఉంటుంది. ఇక ఆ కామెడీని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
V - Official Trailer | Nani, Sudheer Babu, Aditi Rao Hydari, Nivetha Thomas | Sept 5
01:46
Manasu Maree Lyrical | V Songs | Nani, Sudheer Babu | Amit Trivedi
04:29
Ninnu Kori Telugu Movie | Nani BEST EMOTIONAL Scene | Nivetha Thomas | Aadi Pinisetty | Gopi Sundar
02:34
Nani Finished by Sudeep | Samantha Confesses Love to Nani | Eega Malayalam Movie Scenes | EECHA
05:00
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: