రామ్ చరణ్ ట్విట్టర్ రికార్డ్

Ram Charan Sets A New Record On Twitter

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీతారాగణం తో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ , కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న “ఆచార్య “మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. రామ్ చరణ్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రామ్ చరణ్ ఇప్పుడు ట్విట్టర్ లో రికార్డ్ క్రియేట్ చేశారు. 2020 మార్చి నెలలో ట్విట్టర్ లో అడుగు పెట్టిన రామ్ చరణ్ తన మూవీ విశేషాలతో పాటు వ్యక్తిగత విశేషాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. 233 రోజులలో 1మిలియన్ ఫాలోవర్స్ ను రామ్ చరణ్ స్వంతం చేసుకున్నారు. తక్కువ సమయంలో ట్విట్టర్ లో 1 మిలియన్ మార్క్ ను చేరుకున్న టాలీవుడ్ స్టార్ గా నిలిచారు. తమ అభిమాన హీరో రామ్ చరణ్ సాధించిన రికార్డ్ కు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =