సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “మహానుభావుడు” , “రాజా ది గ్రేట్ “, “F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీస్ తో మెహరీన్ ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ మెహరీన్ తెలుగు చిత్రాలతో పాటు తమిళ , పంజాబీ చిత్రాలలో కూడా నటించారు. యాక్షన్ థ్రిల్లర్ “అశ్వద్ధామ ” మూవీ తో
మెహరీన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ మెహరీన్ తన బర్త్ డే ను ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం మాల్దీవులలో జరుపుకున్నారు. మాల్దీవుల్లోని అందమైన లొకేషన్స్ లో విహరించారు. రిసార్ట్స్ లోని వుడ్ బ్రిడ్జ్ పై సైకిల్ తొక్కుతూ , బీచ్ లోని ఇసుక తిన్నెలలో విహరిస్తూ మెహరీన్ తన బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ మెహరీన్ ఒక వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: