తెలుగు , తమిళ భాషా చిత్రాలలో తన అందం , అభినయం తో రాశీఖన్నా ఆకట్టుకుంటున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. రెండు తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న రాశీఖన్నా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయ్ సేతుపతి హీరో గా రూపొందుతున్న “తుగ్లక్ దర్బార్ ” మూవీ లో రాశీఖన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. నటనతోనే కాకుండా పలు సాంగ్స్ గానం చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు రాశీఖన్నా గిటార్ సాధన చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ రాశీఖన్నా ఫొటో షూట్స్ తో బిజీగా ఉంటూ ఆ ఫొటొస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే రాశీఖన్నా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సూపర్ ఫిట్ గా మారారు. ఆ వర్కౌట్ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ రాశీఖన్నా అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. లేటెస్ట్ వర్కౌట్ ఫొటోస్ , వీడియోస్ ను రాశీఖన్నా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: