కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Heroine Raashi Khanna Exercise Picture

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

సూపర్ ఫిట్ గా రాశీఖన్నా

తెలుగు , తమిళ భాషా చిత్రాలలో తన అందం , అభినయం తో రాశీఖన్నా ఆకట్టుకుంటున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. రెండు తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న రాశీఖన్నా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయ్ సేతుపతి హీరో గా రూపొందుతున్న "తుగ్లక్ దర్బార్ " మూవీ లో రాశీఖన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. నటనతోనే కాకుండా పలు సాంగ్స్ గానం చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు రాశీఖన్నా గిటార్ సాధన చేస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్