కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Raashi Khanna Latest Photo Gallery

ట్యాగ్ · 2 కథనాలు

Actress Raashi Khanna Latest Pictures Shared On Instagram Goes Viral On Social Media
సినిమా వార్తలు

అందాల "రాశి "

బాలీవుడ్ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉత్తరాది వారు దక్షిణాది భాషలు నేర్చుకొనడం కష్టం అయినా రాశీఖన్నా ఇష్టం గా తెలుగు , తమిళ భాషలు నేర్చుకొన్నారు. నటిగానే కాకుండా గాయనిగా పలు సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. దక్షిణాది మూవీస్ కే రాశీఖన్నా ప్రాధాన్యత ను ఇస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సూపర్ ఫిట్ గా రాశీఖన్నా

తెలుగు , తమిళ భాషా చిత్రాలలో తన అందం , అభినయం తో రాశీఖన్నా ఆకట్టుకుంటున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. రెండు తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న రాశీఖన్నా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయ్ సేతుపతి హీరో గా రూపొందుతున్న "తుగ్లక్ దర్బార్ " మూవీ లో రాశీఖన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. నటనతోనే కాకుండా పలు సాంగ్స్ గానం చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు రాశీఖన్నా గిటార్ సాధన చేస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్