“మహా సముద్రం ” మూవీ లో అదితిరావు హైదరి

Aditi Rao Hydari To Play The Female Lead In Ajay Bhupathi Maha Samudram

సూపర్ హిట్ “RX 100 “మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “మహా సముద్రం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో సిద్దార్ద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ “మహా సముద్రం ” మూవీలో హీరోయిన్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మహా సముద్రం ” మూవీలో టాలెంటెడ్ యాక్ట్రెస్ అదితిరావు హైదరి , హీరో శర్వానంద్ కు జోడీగా ఎంపిక చేసినట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన “V”మూవీ లో సాహెబా పాత్ర లో అదితిరావు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హీరో శర్వానంద్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించనున్న “మహా సముద్రం ” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
హీరో శర్వానంద్ ప్రస్తుతం “శ్రీకారం “, తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న మరో మూవీ లో నటిస్తున్నారు. హీరోయిన్ అదితి రావు ప్రస్తుతం 2హిందీ , 2 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 6 =