గోవా లో రష్మిక సందడి

Rashmika Mandanna's Hungama in Goa

టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. గోవా లో ఎంజాయ్ చేసిన రష్మిక తన గోవా ట్రిప్ విశేషాలను ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియో ద్వారా వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A lil edit to show how my days in Goa went..💛

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

గోవా లో తాను స్టే చేసిన ఏరియా పరిసరాలు , తన రూమ్ లోని బెడ్ , ఇంటీరియర్స్ ఆ వీడియో లో రష్మిక చూపించారు. గోవా రోడ్స్ లో డ్రైవ్ చేస్తూ , టేస్టీ ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ , ఆ ఫుడ్ గురించి రష్మిక చెప్పారు. గోవా లోని అందమైన ప్రదేశాలు బీచ్ వంటివి వీడియో లో కవర్ చేశారు. గోవా ప్రజలు కొంతమంది తన ఫిజిక్ ను ఎలా మెయింటైన్ చేస్తున్నానని అడిగారనీ , బీచ్ లో ఎంజాయ్ చేశాననీ , రష్మిక ఒక డాగ్ ను కౌగిలించుకొనే షాట్ తో వీడియో ముగిసింది. రష్మిక షేర్ చేసిన వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. గోవా ట్రిప్ లో సమయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశానని రష్మిక చెప్పారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =