హీరో రవితేజ మూవీ లో కేథరీన్ స్పెషల్ సాంగ్ ?

Catherine Tresa To Feature In A Special Song In Ravi Teja New Movie Directed By Ramesh Varma

దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “క్రాక్ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత రవితేజ హీరోగా సూపర్ హిట్ “రాక్షసుడు ” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మాతగా ఒక మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు రమేష్ వర్మ , హీరో రవితేజ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ మూవీకి “కిలాడీ “టైటిల్ పరిశీలనలో ఉంది. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లోని ఇద్దరు కథానాయికలలో ఒకరిగా నిధి అగర్వాల్ ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్ గా సీరత్ కపూర్ ను ఎంపిక చేయాలని ప్లాన్ చేశారు. ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ ఉందనీ, ఆ సాంగ్ కు హీరోయిన్ కేథరీన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. కేథరీన్ నటించిన “ఇద్దరు అమ్మాయిలతో ” , “రుద్రమ దేవి” , ” సరైనోడు “, నేనే రాజు నేనే మంత్రి ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. “జయ జానకి నాయక “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించిన కేథరీన్ ఇప్పుడు రవితేజ మూవీ లో స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + fifteen =