“ఫైటర్ ” మూవీ అప్ డేట్

Puri Jagannadh Fighter Movie Team Comes Up With An Interesting Update

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే జంటగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ ” మూవీ తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ తన క్యారెక్టర్ కై థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. ముంబై లో సుమారు 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న “ఫైటర్ ” మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఫైటర్ ” మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ ను చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్లాన్ చేసింది. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 24 వ తేదీ నుండి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో పునః ప్రారంభం కానుందని , ఈ షూటింగ్ షెడ్యూల్ లో
క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తారని సమాచారం. “ఫైటర్ ” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. చాలా రోజులనుండీ బాలీవుడ్ లో నటించాలనే విజయ్ కోరిక ఈ మూవీ తో నెరవేరనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 11 =