
ట్యాగ్ · 3 కథనాలు


"ఫైటర్ " మూవీ అప్ డేట్

24 వసంతాల పూరి జగన్నాథ్ వివాహ బంధం

అక్టోబర్ లో "ఫైటర్ "షూటింగ్ పునః ప్రారంభం
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో తన పాత్రకై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. "ఫైటర్ " మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

"ఫైటర్ " మూవీ అప్ డేట్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే జంటగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " మూవీ తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ తన క్యారెక్టర్ కై థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. ముంబై లో సుమారు 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న "ఫైటర్ " మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది.

24 వసంతాల పూరి జగన్నాథ్ వివాహ బంధం
సూపర్ హిట్ "బద్రి " మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్కు పరిచయం అయిన పూరి జగన్నాథ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి " మూవీ కి బెస్ట్ డైలాగ్ రైటర్ గా నంది అవార్డ్ , బ్లాక్ బస్టర్ "పోకిరి "మూవీ కి బెస్టుడైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ పూరి జగన్నాథ్ అందుకున్నారు. సూపర్ హిట్ "చిరుత " మూవీ తో హీరో రామ్ చరణ్ ను హీరో గా పరిచయం చేసిన పూరి జగన్నాథ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ , నాగార్జున లతో పాటు యువ హీరోలు మహేష్ బాబు , ప్రభాస్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రవితేజ, రామ్ లతో హిట్ మూవీస్ రూపొందించారు.