పూజాహెగ్డే ఫీలింగ్స్

Actress Pooja Hegde Eagerly Awaits To Join The Movie Shooting.

బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయికగా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం రెండు తెలుగు మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో రెండు మూవీస్ లో పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కారణంగా 6 నెలలపాటు ఇంటికి పరిమితం అయిన పూజాహెగ్డే బోర్ ఫీల్ అవుతూ షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న కొవిడ్ -19 కేసులు , ఎన్నాళ్ళు ఈ పరిస్థితులు కొనసాగుతాయో తెలియక పోవడం తో పూజాహెగ్డే ఫ్రస్టేషన్ కు గురిఅవుతున్నారు. ఎప్పటి వరకూ ఈ గజిబిజి ఉంటుందో , ఇప్పుడు మా ఇంట్లో ఉందంటూ పూజాహెగ్డే కొన్ని ఫోటోలను
ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. పూజాహెగ్డే పరిస్థితి లోనే అందరూ ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 13 =