పవన్ కళ్యాణ్ మూవీ లో రకుల్ ప్రీత్ ?

Actress Rakul Preet Singh To Act Opposite Pawan Kalyan For The First Time In Director Krish Upcoming Movie

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ ” మూవీ రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో క్రిష్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడిక్ డ్రామా భారీ బడ్జెట్ తో “విరూపాక్ష “(వర్కింగ్ టైటిల్ ) రూపొందుతుంది. ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఒక సాంగ్ , కొన్ని సీన్స్ లో నటిస్తారని సమాచారం. రకుల్ తన సినీ కెరీర్ లో ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ తో నటించనున్నారు. రకుల్ ప్రస్తుతం ” ఎటాక్ “, ” ఛలే ఛలో “(హిందీ ), “అయిలాన్ “, “ఇండియన్ 2 “(తమిళ ), ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − seven =