దక్షిణాది భాషల తో పాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో సుమారు 3 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న రాశి కొంత కాలం గ్యాప్ తరువాత ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొన్ని నెలలుగా షూటింగ్స్ లో పాల్గొనని సీనియర్ హీరోయిన్ రాశి తన లుక్ ను మొత్తం మార్చేసుకుని స్లిమ్ గా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్లిమ్ గా మారిన రాశి నిన్నటినుండి షూటింగ్ లో పాల్గొంటున్నట్టు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఈమూవీ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న రాశి న్యూ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. రాశి ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. కరోనా నేపథ్యంలో షూటింగ్ టైమ్ లో జాగ్రత్తలు తీసుకుంటున్న విషయాలతో వీడియో ను రాశి షేర్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























