బ్లాక్ &వైట్ ఫొటో లో రకుల్ ప్రీత్

Actress Rakul Preet Singh Black and White Photo Goes Viral On Social Media

తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకులను అలరించారు. రకుల్ ప్రీత్ నటించిన బాలీవుడ్ మూవీస్” దే దే ప్యార్ దే “, “మర్జావాన్ ” ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో బిజీగా మారారు. రకుల్ ప్రస్తుతం “ఎటాక్ “, “ఛలే ఛలో “(హిందీ) , “ఇండియన్ 2”, “అయిలాన్ ” (తమిళ్ ), నితిన్ హీరోగా రూపొందుతున్న తెలుగు మూవీ లలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన రకుల్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండి ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. వర్క్ అవుట్స్, ఫుడ్, ఫోటో షూట్స్ ను సోషల్ మీడియా ద్వారా రకుల్ అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. రకుల్ ఇప్పుడు ఒక ఫోటో షూట్ లోని బ్లాక్ &వైట్ ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. స్టన్నింగ్ లుక్ తో ఉన్న రకుల్ ప్రీత్ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కరోనా మహమ్మారి లాక్ డౌన్ బాధితులకు రకుల్ తన వంతు సాయం అందించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =