తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇంటి టెర్రస్ పై గార్డెన్ ఏర్పాటు చేసి సేంద్రియ పద్దతిలో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తున్నారు. సమంత ప్రస్తుతం “ది ఫ్యామిలీ మెన్ 2” వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఒక తమిళ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే సమంత ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తన జీవిత విశేషాలను సోషల్ మీడియా ద్వారా సమంత అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత షేర్ చేసిన తన పది , పన్నెండు తరగతుల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. సమంత ఇప్పుడు తన పాతజ్ఞాపకాలు గుర్తుచేసుకుంటున్నారు. 2018 సంవత్సరం క్రిస్ట్ మస్ కు సమంత తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























