కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తున్న “ఆచార్య ” మూవీ లో వారిద్దరి మధ్య ఒక ఫైట్ సీన్ ఉందని , దర్శకుడు కొరటాల ఆ సీన్ ను స్టైలిష్ ఫైట్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. చిరంజీవి 152 వ మూవీ గా రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: