ఇంద్రగంటి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, నివేదా ధామస్, సురభి, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో వచ్చిన వచ్చిన జెంటిల్ మెన్ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో నటి హీరోగా అలాగే నెగిటివ్ షేడ్ చేసిన నటన, సంగీతం, అన్నిటికీ మించి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనే ఉండటంతో సూపర్ హిట్ అయింది. ఇంకా ఈ ఇసినిమా 2016 జూన్ 17 రిలీజ్ అవ్వగా ఈరోజుతో నాలుగు సంవత్సరాలను పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేదా సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకుంది. నాలుగు సంవత్సరాల క్రితం నా మొదటి సినిమాలో థియేటర్ లో వచ్చింది…అప్పటినుండి ఇప్పటివరకూ ఒక జాయ్ లాగానే ఉంది అని పేర్కొంది. ఇక అయి సందర్భంగా తన మంచి కోరే వారికి.. అభిమానులకు, సపోర్ట్ చేస్తున్నవారికి చిన్న నివేదా పెద్ద థాంక్స్ చెబుతుందని తన పోస్ట్ లో పేర్కొంది.
Thank you all 😊#4yearsintelugucinema pic.twitter.com/alJ9Kx2NCB
— Nivetha Thomas (@i_nivethathomas) June 17, 2020
‘జెంటిల్ మెన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నివేదా థామస్. ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇటీవలే బ్రోచేవారెవరురా.. సినిమాతో మంచి హిట్ అందుకున్న నివేదా ప్రస్తుతం నాని సరసన ‘వి’ అనే చిత్రంతో నటిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: