సక్సెస్ ఫుల్ “ప్రతిఘటన “(1985) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజశేఖర్ నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. “తలంబ్రాలు ” మూవీ కి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ , “మగాడు “, “అన్న ” మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా రాజశేఖర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. రాజశేఖర్ నటించిన “PSV గరుడ వేగ ” మూవీ ఘనవిజయం సాధించగా “కల్కి ” మూవీ నిరాశ పరచింది. రాజ శేఖర్ ఇప్పుడు ఒక మలయాళ రీమేక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎమ్ . పద్మకుమార్ దర్శకత్వంలో జోజు జార్జ్ ప్రధాన పాత్రలో రూపొందిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ “జోసెఫ్ “మలయాళ మూవీ 2018 నవంబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రిటైర్డ్ పోలీస్ మెన్ జోసెఫ్ గా నటించిన జోజు జార్జ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. “జోసెఫ్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ స్వంతం చేసుకున్నారు. సక్సెస్ ఫుల్ “పలాస 1978 ” మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం లో రాజశేఖర్ హీరోగా ఈ మూవీ రూపొందనుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: