పవన్ కళ్యాణ్ పై శృతి హాసన్ ప్రశంసలు

Actress Shruti Haasan Heaps Praises On Power Star Pawan Kalyan

లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం రవి తేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” , విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న “లాభం “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లేటెస్ట్ గా శృతి హాసన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు శృతి జవాబిచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఒక అద్భుతం అని , మంచి మనసున్న మనిషి అంటూ ప్రశంసించారు. “వకీల్ సాబ్ “మూవీ లో పవన్ కు జంటగా నటిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఇప్పుడు చెప్పనంటూ శృతి చెప్పారు. బాయ్ ఫ్రెండ్ , పెళ్ళి గురించి అడిగిన ప్రశ్నకు తనకు బాయ్ ఫ్రెండ్ లేడని , తనకు పెళ్ళి కాలేదని శృతి చెప్పారు. పవన్ కళ్యాణ్ తో జంటగా శృతి హాసన్ “గబ్బర్ సింగ్ “, “కాటమ రాయుడు” మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =