క్రికెటర్ హర్భజన్ సింగ్ కోలీవుడ్ ఎంట్రీ

Cricketer Har Bhanjan Singh To Make His Debut In To Kollywood Movie Industry

ఇంటర్నేషనల్ క్రికెటర్, స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ తన స్పిన్ బౌలింగ్ తో టీమ్ ఇండియా కి అనేక విజయాలను అందించారు. భారత ప్రభుత్వం హర్భజన్ ను “పద్మశ్రీ “పురస్కారం తో సత్కరించింది. పలు బ్రాండ్స్ కు ప్రచార కర్త గా పనిచేసిన హర్భజన్ కోలీవుడ్ లో నటుడిగా ప్రవేశిస్తున్నారు. “ఫ్రెండ్ షిప్ ” మూవీ తో తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీన్ టో స్టూడియోస్ , సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై జాన్ పాల్ రాజ్ , శ్యామ్ సూర్య దర్శకత్వంలో క్రికెటర్ హర్భజన్ , లోస్లియా మరియనేసన్ జంటగా “ఫ్రెండ్ షిప్ “తమిళ మూవీ రూపొందుతుంది. యాక్షన్ కింగ్ అర్జున్ , సతీష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ తమిళ భాష తో పాటు తెలుగు , హిందీ , ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “ఫ్రెండ్ షిప్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =