తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు – చిరంజీవి

Mega Star Chiranjeevi Greets Everyone On The Occassion Of Telangana State Formation Day

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలిపారు. మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ప్రజలకు , ముఖ్యమంత్రి KCR కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీటింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి KCR ను చిరంజీవి కలిసిన విషయం తెలిసిందే. ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రపోజల్స్ కు ముఖ్యమంత్రి KCR సానుకూలంగా స్పందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీKCR గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు “అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా “ఆచార్య ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 10 =