1974 సంవత్సరంలో “శ్రీనివాస కల్యాణ” మూవీ తో శివరాజ్ కుమార్ బాల నటుడిగా కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి 1986 సంవత్సరంలో “ఆనంద్ ” మూవీ తో హీరోగా మారారు. సుమారు 140 మూవీస్ లో నటించి కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా రాణిస్తున్నశివరాజ్ కుమార్ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Shiva Rajkumar Reveals his Master Plan | RGV Killing Veerappan Movie Scenes | Telugu FilmNagar
04:46
Shiva Rajkumar Shows Police Power | RGV Killing Veerappan Movie Scenes | Parul Yadav | Yagna Shetty
05:50
Kajal Aggarwal LIVE INTERACTION With Fans | Kajal Agarwal Instagram Live Video | Telugu FilmNagar
30:06
Raj Tarun about Stories Selection | Orey Bujjiga Movie | Star Show With Hemanth | Malvika Nair
02:05
హీరో శివ రాజ్ కుమార్ ఆర్ జి వి “కిల్లర్ వీరప్పన్” మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ లో అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు శివరాజ్ కుమార్ హీరో గా కన్నడ , తెలుగు భాషలలో రూపొందనున్న ద్విబాషాచిత్రంతో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: