విల‌న్ గా భూమిక

Bhumika Chawla Plays Lady Villain In Her Upcoming Movie

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టీమ‌ణుల్లో భూమికా చావ్లా ఒక‌రు. `స్టూడెంట్` నుంచి `లేడీ బాస్` వ‌ర‌కు.. ఇలా ప‌లు వైవిధ్య‌భ‌రిత పాత్ర‌ల్లో త‌న‌దైన అభిన‌యంతో అల‌రించిందీ టాలెంటెడ్ బ్యూటీ. ఇదిలా ఉంటే.. ఆ మ‌ధ్య `మిస్స‌మ్మ‌`చిత్రంలో నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించిన ఈ `ఖుషి` స్టార్.. త్వ‌ర‌లో పూర్తి స్థాయి ప్ర‌తినాయ‌కురాలిగా క‌నిపించ‌బోతోంద‌ట‌. అది కూడా.. ఓ అగ్ర క‌థానాయ‌కుడి చిత్రంలో. ఆ స్టార్ ఎవ‌రో, ఆ సినిమా ఏంటో ఇంకా క్లారిటీ రాక‌పోయినా.. భూమిక పోషిస్తున్న విల‌న్ రోల్ మాత్రం సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ‌రి.. సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫ‌రెంట్ రోల్స్ లో ద‌ర్శ‌న‌మిస్తూ త‌న‌దైన ముద్ర వేస్తున్న భూమికా చావ్లా… ప్ర‌తినాయ‌కురాలిగానూ గుర్తుండిపోయే అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − two =