GMB ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెబ్ సిరీస్?

#Mahesh Babu, Deva Katta To Direct A Web Series For Mahesh Babu, Deva Katta Web series with Mahesh Babu, GMB Entertainments, GMB Entertainments Latest News, Latest Telugu Movies News, Mahesh Babu Forays In To Web Series With GMB Entertainments, Mahesh Babu Latest News, Mahesh Babu to produce a web series soon, Mahesh Babu To Venture in A Web Series Directed By Deva Katta, Super Star Mahesh Babu, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

టాలీవుడ్ లో సక్సెసఫుల్ హీరో గా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ బ్యానరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ భాగస్వామ్యంలో రూపొందిన శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు మూవీస్ ఘనవిజయం సాధించాయి. జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా “మేజర్ “మూవీ రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు GMB ఎంటర్ టైన్ మెంట్ డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతుందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ అసోసియేషన్ తో GMB ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై “ప్రస్థానం” మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందనుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రూపొందనున్న మూవీ
పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − seven =