“మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్” సుదీప్

Eega Movie Actor Kiccha Sudeep Wins Prestigious Dadasaheb Phalke Award

పలు సూపర్ హిట్ కన్నడ మూవీస్ లో నటించిన శాండల్ వుడ్ సూపర్ స్టార్ సుదీప్ టాలీవుడ్ లో “ఈగ”, “సైరా “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించారు. ప్రభుదేవా దర్శకత్వం లో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన “దబంగ్ 3” మూవీ లో సుదీప్ విలన్ గా నటించారు. ఆ మూవీ లో సుదీప్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రశంసలు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“దబంగ్ 3” మూవీ లో సుదీప్ తన పెర్ఫార్మెన్స్ కు దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ “మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్” ను గెలుచుకున్నారు. సినిమా రంగానికి ఎనలేని సేవలు అందించిన దాదా సాహెబ్ ఫాల్కే150 వ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 20 వ తేదీ ముంబై లో జరిగే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మహా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా “మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్” అవార్డ్ ను సుదీప్ అందుకొంటారు. ఈ గుడ్ న్యూస్ ను సుదీప్ ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకొన్నారు.

[custom_ad]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 15 =