” RRR” మూవీ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ట్వీట్

RRR Heroine Olivia Morris Greets New Year Wishes On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Actress,RRR Telugu Movie Heroines

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “RRR” మూవీ జులై 30 వ తేదీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, థియేటర్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ” RRR” మూవీ కి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ ను అందించారు. పలు టివి షోస్ లో నటించిన ఒలీవియా మోరిస్ ” RRR” మూవీ ద్వారా ఫస్ట్ టైమ్ వెండి తెరకు పరిచయం అవుతున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఒలీవియా ఒక ట్వీట్ చేశారు. “హ్యాపీ న్యూ ఇయర్ . 2020 సంవత్సరం కోసం ఆత్రుత, ఆసక్తి తో ఎదురు చూస్తున్నాను “అంటూ ” RRR” హ్యాష్ ట్యాగ్ జత చేసి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =