అభిమానులకు చిరు , చెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు

Chiranjeevi And Ram Charan Greet Fans With Christmas Wishes

మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ తో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. ప్రతీ ఒక్కరికీ మెర్రీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం ప్రతీ ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, మా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా కోరు కుంటున్నా అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా #CHIRU 152 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయికగా ఎంపిక అయ్యారు. దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ RRR లో రామ్ చరణ్ తేజ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి నటిస్తున్న విషయం తెలిసిందే. RRR మూవీ 2020 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ కానుంది. ఈమూవీ లో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + three =