ఒకే ఒక్క నిర్ణయం తీసుకొన్నా -రష్మిక

Rashmika Mandanna Takes A Resolution About Her Film Career,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Rashmika Mandanna Resolution,Rashmika Mandanna Film Career,Actress Rashmika Mandanna Latest News

బ్లాక్ బస్టర్ హిట్ “ఛలో “మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించిన శాండల్ వుడ్ హీరోయిన్ రష్మిక , గీత గోవిందం ” మూవీ ఘనవిజయం తో స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందారు. ఒక వైపు కన్నడ మూవీస్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉంటూనే రష్మిక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సరిలేరు నీకెవ్వరు ” , యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా రూపొందుతున్న “భీష్మ ” మూవీ లోనూ నటిస్తున్నారు .
AA 20 మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయిన రష్మిక , “సుల్తాన్ “తమిళ మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రష్మిక తన నిర్ణయం గురించి చెబుతూ .. తనకు వచ్చిన గుర్తింపు ను నిలబెట్టుకొనేలా తాను చక్కగా పెర్ ఫార్మెన్స్ చేయాలనే నిర్ణయం తీసుకొన్నానని, ఆరంభం లోనే కథల విషయంలో ఆలోచించి మూవీస్ ఎంపిక చేసుకున్నానని, తన సినిమాలతోనే తాను ఏం చేయగలుగుతాననేది దర్శకులకు స్పష్టత వచ్చిందని , దర్శకులే తనకు తగ్గ పాత్రలను సృష్టిస్తారనే బలమైన నమ్మకంతో ఉన్నానని , తన
కెరీర్ భారమంతా దర్శకులపైనే వేశానని రష్మిక అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 9 =