బిజీ బిజీ గా యంగ్ హీరో నిఖిల్

Hero Nikhil Gets Busy With Handful Of Movie Offers,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Nikhil Busy With Movie Offers,Nikhil New Movie Details,Nikhil Future Projects Updates,Nikhil Latest News 2019

టి ఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా “అర్జున్ సురవరం ” మూవీ విజయం పై హీరో నిఖిల్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు రిలీజ్ అయిన ఆ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. హీరో నిఖిల్ ఇప్పుడు మూడు సినిమాల కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “కార్తికేయ ” మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ కి సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు వి ఐ ఆనంద్, నిఖిల్ కాంబినేషన్ లో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ “ఎక్కడికి పోతావు చిన్నవాడా ” మూవీ ఘన విజయం సాధించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిఖిల్ హీరోగా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక మూవీ రూపొందనుంది. కార్తికేయ 2 ” మూవీ తోపాటు గీతా ఆర్ట్స్ మూవీ కూడా సమాంతరంగా షూటింగ్ జరుపుకొంటాయని సమాచారం. “హనుమాన్ ” అనే మూవీ కి నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “హనుమాన్ ” మూవీ 2020 సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానుంది. ఇలా వరుస సినిమా కమిట్ మెంట్స్ తో నిఖిల్ బిజీగా మారారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − one =