కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vishwak Sen 11th Movie Announced

ట్యాగ్ · 2 కథనాలు

Vishwak Sen 11th Movie Announced
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ 11వ సినిమా అధికారిక ప్రకటన

డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే వరుసగా అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ధమ్కీ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే రిలీజ్ అయిన ధమ్కీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టుకుంటుంది. ఇక విశ్వక్ సేన్ ఖాతాలో మరో సినిమా ఉన్న సంగతి తెలిసిందే కదా. విద్యాధర్‌ దర్శకత్వంలో అడ్వెంచరస్‌ ఫాంటసీ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Action King Arjun to direct Vishwak Sen,Vishwak Sen 11th Movie Officially Announced With Action King Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vishwak Sen,Hero Vishwak Sen,Ac
సినిమా వార్తలు

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్

“వెళ్ళిపోమాకే “మూవీ తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?”, “ఫలక్ నుమా దాస్ “, “HIT – ది ఫస్ట్ కేస్ వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఫలక్ నుమా దాస్ ” మూవీ తో విశ్వక్ దర్శకుడిగా మారారు. విశ్వక్ సేన్ హీరో గా తెరకెక్కిన “అశోకవనంలో అర్జున కళ్యాణం “మూవీ ఘనవిజయం సాధించింది. యాక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ విశ్వక్ హీరోగా తెరకెక్కిన “ఓరి దేవుడా”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.వన్మయే క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వక్ సేన్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా కామెడీ థ్రిల్లర్ “ధమ్కీ”మూవీ తెరకెక్కుతుంది. తాజాగా విశ్వక్ సేన్ మరో మూవీ కి గ్రీన్…

Team TFNవాట్సాప్

షేర్