కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Viruman

ట్యాగ్ · 2 కథనాలు

Hero Karthi’s Viruman Movie Release Date Is Here,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Viruman,Viruman Movie,Viruman Tamil Movie,Viruman Movie latest Updates,Viruman Karthi Lat
రిలీజ్ అప్‌డేట్

హీరో కార్తీ "విరుమన్" మూవీ రిలీజ్ డేట్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ హీరో కార్తీ కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తాజాగా హీరో కార్తీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. 2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ , అదితి శంకర్ జంటగా "విరుమన్" తమిళ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో హీరో కార్తీ గ్రామీణ యువకుడిగా మాస్ పాత్రలో కనిపిస్తారు. ప్రకాష్ రాజ్, రాజ్ కిరణ్, శరణ్య, ఇంద్రజ , మనోజ్ భారతీరాజా, సింగంపులి ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
Director Shankar Daughter Aditi Shankar To Make Her Debut Into Movies With Actor Karthi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Director Shankar Daughter Aditi Shankar,Director
సినిమా వార్తలు

కార్తీ కి హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ కూతురు

తమిళ్ స్టార్ హీరో కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈసినిమా టైటిల్ ను తాజాగా ప్రకటించగా... విరుమన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. దీనితో పాటు ఈసినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు సూర్య. ఆసక్తికరమైన విషయం ఏంటంటేఇక ఈసినిమాలో హీరోయిన్ గా నటించేది ఎవరంటే డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితీ శంకర్. అదితీ శంకర్‌ హీరోయిన్‌ గా ఈసినిమాతో అరంగేట్రం చేయనుంది.

TFN Adminవాట్సాప్

షేర్