కార్తీ కి హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ కూతురు

Director Shankar Daughter Aditi Shankar To Make Her Debut Into Movies With Actor Karthi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Director Shankar Daughter Aditi Shankar,Director Shankar Daughter,Director Shankar,Aditi Shankar,Actor Karthi,Karthi,Hero Karthi,Karthi Movies,Karthi New Movie,Karthi Latest Movie,Karthi Upcoming Movie,Actress Aditi Shankar,Aditi Shankar New Movie,Aditi Shankar Movies,Aditi Shankar Latest Movie,Aditi Shankar New Movie Update,Aditi Shankar Latest Movie Update,Aditi Shankar Latest Film Updates,Aditi Shankar Debut Movie,Aditi Shankar And Karthi Movie,Aditi Shankar And Karthi Film,Aditi Shankar And Karthi New Movie,Aditi Shankar And Karthi Latest Movie,Aditi Shankar And Karthi Movie Update,Aditi Shankar And Karthi Upcoming Movie,Viruman,Viruman Movie,VirumanMovie Update,Viruman Movie Latest Updates,Viruman Latest Updates,Viruman Movie Cast,Viruman Movie Heroine,Viruman Movie Heroine Aditi Shankar,Viruman Aditi Shankar,Aditi Shankar Viruman,Aditi Shankar Viruman Movie,Karthi Viruman,Karthi Viruman Movie,Viruman Aditi Shankar First Look,Aditi Shankar Viruman First Look,Aditi Shankar Latest News,Aditi Shankar Paired Opposite Karthi In Viruman,Aditi Shankar In Karthi Viruman,Aditi Shankar In Karthi Viruman Movie,Viruman Movie Heroine Update,Director Shankar Daughter Aditi Shankar Debuts Heroine In Karthi New Movie

తమిళ్ స్టార్ హీరో కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈసినిమా టైటిల్ ను తాజాగా ప్రకటించగా… విరుమన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. దీనితో పాటు ఈసినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు సూర్య. ఆసక్తికరమైన విషయం ఏంటంటేఇక ఈసినిమాలో హీరోయిన్ గా నటించేది ఎవరంటే డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితీ శంకర్. అదితీ శంకర్‌ హీరోయిన్‌ గా ఈసినిమాతో అరంగేట్రం చేయనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసందర్భంగా సూర్య తన ట్విట్టర్ ద్వారా అదితీకి వెల్ కమ్ చెప్పాడు. అదితీ శంకర్‌కు స్వాగతం.. ప్రతి ఒక్కరి హృదయాలను నువ్వు గెలుచుకుంటావు అంటూ ట్వీట్ చేశారు. ఇక మరోవైపు శంకర్ కూడా . అదితీని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న సూర్య, కార్తీ, జ్యోతికలకు ధన్యవాదాలు. అదితీని ఆదరిస్తారనే ఆశిస్తున్నాను అన్నారు శంకర్‌.

ఇంకా ఈసినిమాలో రాజ్ కిరణ్, ప్రకాష్ రాజ్, సూరి పలు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఈనెలలోనే ప్రారంభించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈసినిమాను 2022లో రిలీజ్ చేయనున్నారు.

ఇక మరోవైపు శంకర్ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమాను చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈసినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నఈసినిమాను దిల్ రాజు తన బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 14 =