కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Virataparvam Movie Shooting Updates

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

హాలీవుడ్ సాంకేతిక నిపుణుల‌తో.. రానా `విరాటప‌ర్వం`

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా `విరాట‌ప‌ర్వం` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. `నీదీ నాదీ ఒకే క‌థ‌` ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాకి సంబంధించిన చివ‌రి షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. కాగా, పిరియాడిక్ ఫిల్మ్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తున్నారు. హాలీవుడ్ కెమెరామ్యాన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తుండ‌గా... హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్ స్టీఫెన్ రిచెర్ పోరాట‌ఘ‌ట్టాల‌కు యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూర్చుతుండ‌డం…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'విరాటపర్వం' కు మారిన కెమెరామెన్..!

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమెకు శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం సాయి పల్లవి షూటింగ్ లో పాల్గొంటుండగా.. జనవరి నుండి రానా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్