సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు
సినిమా వార్తలు
'విజయ్ 65' ను లైన్ లో పెట్టిన విజయ్..!
తమిళ్ స్టార్ హీరో విజయ్ మంచి ఫామ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్ కు 64 వ సినిమా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మాస్టర్ అనే టైటిల్ టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.

ఫస్ట్ లుక్
'విజయ్ 64' టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఇమేజ్, స్టార్‌డమ్ తెచ్చుకున్న హీరో విజయ్.. ఇటీవల ‘బిగిల్’ (విజిల్) సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.