కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vijay Deverakonda Latest Photo Gallery

ట్యాగ్ · 4 కథనాలు

Vijay Deverakonda's Latest Pictures Go Viral
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటో

సూపర్ హిట్ పెళ్ళి చూపులు మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ తోవిజయ్ స్టార్ డమ్ అందుకున్నారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న విజయ్ సూపర్ హిట్ టాక్సీ వాలా మూవీ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ హీరోగా తెరకెక్కిన మూవీస్ జయాపజయాలను పట్టించుకోకుండా ప్రేక్షక , అభిమానులు విజయ్ ను లైక్ చేస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Actor Vijay Deverakonda Enjoys Cloud 9 Moment.
సినిమా వార్తలు

హ్యాపీ మూడ్ లో విజయ్ దేవరకొండ

"పెళ్ళిచూపులు ", "అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం ", "టాక్సీవాలా " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా రాణిస్తున్నారు. తమ క్రేజీ హీరో నటించిన మూవీస్ కై ఆసక్తి తో ఎదురు చూసే అభిమాన గణం ఎక్కువే. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "ఫైటర్ " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బెస్ట్ ప్లేస్ యూరోప్ - విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో విజయ్ దేవరకొండ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ తో విజయ్ యూత్ లో క్రేజీ హీరోగా మారారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న "ఫైటర్" మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రౌడీ హీరోతో బీస్ట్..!

లాక్ డౌన్ లో ఇంట్లో ఉన్న విజయ్ దేవకొండ ఫ్యామిలీతో టైంను స్పెండ్ చేస్తున్నాడు. అయితే సోష‌ల్ మీడియా ద్వారా సినిమాతో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉన్నాడు. ఈ లాక్ డౌన్ లో విజయ్ కు ముఖ్యంగా తన పెట్ డాగ్ తో ఎక్కువ సేపు ఆడుకునే టైమ్ దొరికింది. దానితో ఆడుకునే ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే త‌ల‌పై కుక్క‌ని కూర్చోపెట్టుకొని బెడ్‌పై కుక్క‌తో ఫోటోకి ఫోజులిస్తూ తీసుకున్న ఫొటోలు పోస్ట్ చేయగా అవి అందర్నీ బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఫొటో పోస్ట్ చేసాడు. తన పెట్ డాగ్ తో తీసుకున్న ఫొటో ను పోస్ట్ చేసి 'మై క్యూట్ బీస్ట్' అంటూ…

TFN Adminవాట్సాప్

షేర్