కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vijay Antony Next Project Details On Cards

ట్యాగ్ · 2 కథనాలు

షూటింగ్ అప్‌డేట్

'తమిళ్' హీరో 'తెలుగు' ట్వీట్

బిచ్చగాడు సాధించిన అద్భుత విజయంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని. విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే అందులో ఎంతో కొంత మ్యాటర్ వుండే ఉంటుంది అనేలా ఆడియన్స్ మైండ్ ను ఫిక్స్ చేసేసాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది. వీటితో పాటు బిచ్చగాడు2 సినిమాను కూడా చేస్తున్నాడు. తన పుట్టినరోజు నాడు తెలుగు, తమిళ పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేసాడు. 2021లో విడుదల చేయనున్నట్టు పోస్టర్‌లో…

TFN Adminవాట్సాప్
Actor Vijay Antony Comes With Another Conceptual Movie
సినిమా వార్తలు

'FEAR' కి కొత్త అర్ధం చెపుతున్న 'శీను'

విభిన్నమైన కథలతో తెలుగులో కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం విజయ్ ఆంటోని అగ్ని సిరగుగల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘జ్వాల’ పేరుతో విడుద‌ల చేస్తున్న సంగ‌తి కూడా విదితమే. నవీన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కమల్ హాసన్ తనయ అక్ష‌ర హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా నాజర్, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జ‌వ్వాజి రామాంజ‌నేయులు ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్