కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Venky Mama Release Date Locked

ట్యాగ్ · 2 కథనాలు

రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ 'వెంకీమామ' రిలీజ్ డేట్ ఫిక్స్

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్ , టీజర్ , స్టిల్స్ కు అభిమానులను నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గత కొంత కాలంగా బిగ్ సస్పెన్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. ముందు డిసెంబర్ లోనే రిలీజ్ అన్నారు. ఆ తర్వాత సంక్రాంతి అన్నారు. దీనితో మామా అల్లుళ్ళు ఎప్పుడు వస్తారా అని కన్ఫ్యూజన్ కూడా అభిమానుల్లో నెలకొంది.

TFN Adminవాట్సాప్
Same Sentiment to Continue for Venky Mama?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Latest Tollywood Cinema Upddates,Venky Mama Movie Updates,Venky Mama Telugu Movie Latest News,Venky Mama to Release at 2019 Dussehra,Venky Mam
సినిమా వార్తలు

`వెంకీ మామ‌`... సేమ్ సెంటిమెంట్‌

నిజజీవితంలో మేన‌మామ‌, మేన‌ల్లుడు అయిన విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య... తెర‌పైనా అవే పాత్ర‌ల‌తో `వెంకీ మామ‌` చిత్రాన్ని చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రియ‌, నాగ‌చైత‌న్య‌కి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించ‌నున్నారు. ఈ నెల 21 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాని విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఇదివ‌ర‌కు నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `ప్రేమ‌మ్‌` చిత్రంలోనూ వెంకీ మేన‌మామ పాత్ర‌లో అతిథిగా క‌నిపించిన సంగ‌తి…

Team TFNవాట్సాప్

షేర్