కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Varun Tej Next Film News

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

వ‌రుణ్ తేజ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ?

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్` చిత్రాల‌తో రెండు వ‌రుస ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్నాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. స్వ‌ల్ప విరామం అనంత‌రం ఈ యువ క‌థానాయ‌కుడు త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాలో వ‌రుణ్ బాక్స‌ర్ పాత్రలో న‌టించ‌బోతున్నాడు. జ‌న‌వ‌రి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Varun Tej Becomes The Fourth Telugu Hero To Achieve This Feat,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Varun Tej Latest News,Varun Tej New Movie Updates,Varun Tej Next Film News,Varun Tej New Movie Det
సినిమా వార్తలు

మ‌హేష్, తార‌క్‌, ప్ర‌భాస్ త‌రువాత‌ వ‌రుణ్ తేజ్‌

సంక్రాంతికి విడుద‌లైన `ఎఫ్ 2` బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికీ విడుద‌లైన అన్ని చోట్లా జైత్ర‌యాత్ర సాగిస్తోంది. అంతేకాదు... ఈ సినిమాలో సంక్రాంతి అల్లుళ్ళుగా సంద‌డి చేసిన విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చింది `ఎఫ్ 2`. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవ‌ర్సీస్‌లోనూ ఈ సినిమా కాసుల జ‌ల్లుతో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. తాజాగా... ఈ సినిమా యు.ఎస్‌.బాక్సాఫీస్ వ‌ద్ద 2 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరింది.

Team TFNవాట్సాప్

షేర్