ట్యాగ్ · 4 కథనాలు

వారిసు రెస్పెక్ట్, డబ్బు ఇచ్చింది

300 కోట్ల క్లబ్ లో వారిసు మూవీ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వారిసు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యాయి.

19 రోజుల వారిసు (వారసుడు) మూవీ కలెక్షన్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా వారిసు. విజయ్ తెలుగు డైరెక్టర్ తో చేయడం అలానే వంశీ తమిళ్ లో సినిమా చేసిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగింది. ముందు తమిళ్ లో రిలీజ్ అయిన ఈసినిమాకు అక్కడ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అందరికీ బాగా కనెక్ట్ అవ్వడంతో సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక కలెక్షన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా కేవలం ఐదు రోజుల్లోనే 150 కోట్లకు పైగా ఫస్ట్ వీక్ అయిపోయే సరికి 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డులు…

వరిసు ఫస్ట్ సింగిల్ రిలీజ్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా వరిసు. ఈసినిమా డైరెక్ట్ తమిళ్ లో చిత్రీకరణ జరుగుతుంది. తెలుగులో డబ్బింగ్ లోనే రిలీజ్ కాబోతుందని ఇటీవలే వంశీ పైడిపల్లి కూడా క్లారిటీ ఇచ్చారు. తెలుగులో వారసుడు టైటిల్ తో రాబోతుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఒకవైపు షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా.. తాజాగా విజయ్-రష్మిక ఉన్న మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.